Random Video

Telangana Elections 2023 వేళ రాజాసింగ్ కు బిగ్ రిలీఫ్ - పోటీకి లైన్ క్లియర్..!! | Telugu OneIndia

2023-10-22 2 Dailymotion

BJP Hi command revoke Suspension on Goshamhal MLA Rajasingh ahead Assembly Elections, line clear to contest in Elections | తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీ వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. బీజేపీ అభ్యర్దుల ఎంపిక పైన సుదీర్ఘ కసరత్తు చేస్తున్న పార్టీ నాయకత్వం ఈ రోజు తొలి జాబితా విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటికే అభ్యర్దులకు పార్టీ నేతలు ఫోన్ చేసి సీటు ఖరారు అయిన అంశం చెబుతున్నారు. ఇప్పటి వరకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తిరిగి పోటీ చేసేందుకు అవకాశం వస్తుందా లేదా అనే చర్చ నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.

#MLARajaSingh
#TelanganaElections2023
#GoshamahalMLARajaSingh
#BJP
#PMModi
#BRS
#Congress

~PR.40~ED.232~